Petrol Diesel Price Today : దేశంలో అత్యధికంగా 102.70 ! || Oneindia Telugu

2021-05-11 2,829

Petrol price was increased by 27 paise per litre and diesel by 20 paise a litre, according to a price notification of state-owned fuel retailers. Petrol in the national capital now costs Rs 91.80 a litre and diesel comes for Rs 82.36 per litre.
#Petrol
#Diesel
#PetrolDieselHike
#CentralGovernment
#PmModi

ఇంధన ధరలకు మళ్లీ ఎగబాకాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వాహనదారుల వీపు విమానం మోత మోగించిన చమురు సంస్థలు.. రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ వాటి రేట్లు పెంచాయి. రెండురోజుల విరామం అనంతరం వరుసగా రెండోసారి ఇంధన ధరలను పెంచేశాయి. ఈ నెల 4వ తేదీ నుంచి ఆరుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. శని, ఆదివారాల్లో ఇంధన ధరల జోలికి వెళ్లని చమురు సంస్థలు.. ఆ మరుసటి రోజే వాటిపై పడ్డాయి. సోమ, మంగళవారాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లను అమాంతం పెంచేశాయి. దీని ప్రభావంతో దేశ ఆర్థిక రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 98 రూపాయలకు పైగా చేరింది